ఏపీ కొత్త మంత్రులు వీరే…!

AP Cabinet Ministers
AP Cabinet Ministers

ఈ రోజు ఏపీ కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం అమరావతి లో ఘనంగా జరిగింది. కొత్త మంత్రులతో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణం చేయిస్తున్నారు. మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అమరావతిలోని సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
కొత్త మంత్రులు
శ్రీకాకుళం :
ధర్మాన కృష్ణదాస్‌
నియోజకవర్గం: నరసన్నపేట
విజయనగరం: బొత్స సత్యనారాయణ
నియోజకవర్గం: చీపురుపల్లి
పాముల పుష్ప శ్రీవాణి
నియోజకవర్గం: కురుపాం
విశాఖపట్నం
ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్)
నియోజకవర్గం: భీమిలి
తూర్పుగోదావరి
పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
నియోజకవర్గం: మండపేట
పినిపె విశ్వరూప్‌
నియోజకవర్గం: అమలాపురం
కురసాల కన్నబాబు
నియోజకవర్గం: కాకినాడ రూరల్‌
పశ్చిమగోదావరి
తానేటి వనిత
నియోజకవర్గం: కొవ్వూరు
చెరుకువాడ శ్రీరంగనాథరాజు
నియోజకవర్గం: ఆచంట
ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని)
నియోజకవర్గం: ఏలూరు
కృష్ణా
కొడాలి నాని
నియోజకవర్గం: గుడివాడ
వెల్లంపల్లి శ్రీనివాస్‌
నియోజకవర్గం: విజయవాడ (పశ్చిమ)
పేర్ని వెంకట్రామయ్య (నాని)
నియోజకవర్గం: మచిలీపట్నం
గుంటూరు
మేకతోటి సుచరిత
నియోజకవర్గం: ప్రత్తిపాడు
మోపిదేవి వెంకటరమణ
నియోజకవర్గం: రేపల్లె
ప్రకాశం
బాలినేని శ్రీనివాసరెడ్డి
నియోజకవర్గం: ఒంగోలు
ఆదిమూలపు సురేశ్‌
నియోజకవర్గం: ఎర్రగొండపాలెం
నెల్లూరు
మేకపాటి గౌతమ్‌రెడ్డి
నియోజకవర్గం: ఆత్మకూరు
అనిల్‌కుమార్‌ యాదవ్‌
నియోజకవర్గం: నెల్లూరు సిటీ
కర్నూలు
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
నియోజకవర్గం: డోన్‌
గుమ్మనూరు జయరాం
నియోజకవర్గం: ఆలూరు
చిత్తూరు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
నియోజకవర్గం: పుంగనూరు
కె.నారాయణస్వామి
నియోజకవర్గం: గంగాధర నెల్లూరు
కడప
అంజద్‌ బాషా
నియోజకవర్గం: కడప
అనంతపురం

యం. శంకరనారాయణ
నియోజకవర్గం: పెనుకొండ