చలో ‘పోల్‌’వరం!

polavaram
polavaram

సమస్యలు పక్కన పెట్టి పోలవరం సందర్శన డ్రామా..!రూ.కోట్లు దుబారా నిర్వాసితులకు మొండిచేయి.ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఊసేలేదు ఇప్పటికే నష్టాల్లో ఆర్టీసీ.అయినా వందలాది బస్సులు సందర్శనకు.మంత్రి సహచరుడికే భోజనాల కాంట్రాక్ట్‌.ఓట్ల కోసమే సీఎం చంద్రబాబు పాట్లు.