విజయ్ దేవరకొండ నిర్మించనున్నచిత్రంలో ప్రముఖ యాంకర్ ?

Anasuya bharadwaj anchor, Vijaya Devarakonda, f2, khanam, Rangasthalam , Tarun Bhaskar, new movie,

అనసూయ భరద్వాజ్ న్యూ మూవీ వచేస్తోంది. కేవలం యాంకర్ గా కెరీర్ ప్రారంభించి అనసూయ భరద్వాజ్ బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిన ఆ తరువాత సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి వరసగా ఆఫర్లను అందుకుంటుంది. క్షణం , రంగస్థలం చిత్రాల తరువాత ఇటీవల ఎఫ్ 2 లో స్పెషల్ సాంగ్ లో అనసూయక నిపించింది . ఇప్పుడు ఈ యాంకర్ కు మరొక బంపర్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు కూడా వస్తున్నాయి.

 

‘పెళ్లి చూపులు’ లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ చిత్రంలో తరుణ్ కు జోడిగా అనసూయ నటించనుందని సమాచారం.