అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి…!

Stylish Star Allu Arjun
Stylish Star Allu Arjun

‘జులాయి’,’సన్ అఫ్ సత్యమూర్తి’ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తన 19వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ గ్యాప్‌లో బన్ని సమ్మర్ బ్రేక్ తీసుకుంటున్నాడట. ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.