అల్లు అర్జున్ సమ్మర్ ట్రిప్…!

Allu Arjun
Allu Arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్, సుకుమార్ లతో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.త్రివిక్రమ్ మూవీ ఇటివలే సెట్స్ పైకి వెళ్ళింది. ఇక వేసవి సెలవులు రావడంతో కుటుంబంతో కలిసి ట్రిప్ కి వెళ్ళాడు అల్లు అర్జున్. తన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అర్హ, అయాన్ లతో కలిసి స్విట్జర్లాండ్ లో సేదదీరుతున్నాడు. స్విస్ లో మంచు కొండల ముందున్న ఓ స్టార్ రిసార్ట్ లో బస చేసిన అల్లు అర్జున్, ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసాడు.