కిల్ బిల్ పాండే ని పరామర్శించిన అల్లు అర్జున్

Allu Arjun with Brahmanandam
Allu Arjun with Brahmanandam

హాస్యానికే చిరునామా మన బ్రహ్మనందం తెలుగు చిత్ర సీమలో తనదైనా హాస్యం తో మన మనసులని దోచుకున్నాడు. ఇటీవలే హార్ట్ సర్జరీ చేయుంచుకొన్న డా బ్రహ్మనందం, హార్ట్ సర్జరీ కావటం అది విజయవంతం గా పూర్తి అవ్వటం పై మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనదైనా శైలిలో ట్విట్టర్ లో స్పందిచారు.

రియల్ ఉక్కు మనిషి గా. బలమైన గుండెతో గలవాడని. హాస్యాస్పదం మరియు నిర్భయమైన మనిషి గా. తనతో నటించిన రేస్ గుర్రం సినిమా లోని పాత్ర కిల్ బిల్ పాండే ను గుర్తు చేస్తూ హార్ట్ సర్జరీ విజయవంతం అయినందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఆయన మునుపటి వలె చురుకుగా సినిమాలు చేయాలనీ చేస్తారు అని అభిలాషించిన అల్లు అర్జున్