ఒక నైట్…ఒక కోటి

Sakshi Chaudhary, James Bond, Silfi Raja , Potugadu, Offers,

జేమ్స్ బాండ్, సేల్ఫీ రాజా, పోటుగాడు వంటి తెలుగు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నార్త్ బ్యూటి సాక్ష్సి చౌదరి. అయితే ఈ అమ్మడు తనకు ఇండస్ట్రీలో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను తాజాగా బయటపెట్టినది. ఆఫర్స్ ఇస్తామంటూ తప్ప్పుగా మాట్లాడుతున్నారని తెలిపింది. ఇంకోసారి వస్తే బండారాన్ని బయటపెడతాను అని గట్టి వార్నింగ్ ఇచ్చింది.

 

కొందరు కోటిరూపాయలు ఇస్తే వొక నైట్ కి వస్తావా అని అఫర్ చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాక వొక నటిని ఇంత దారుణంగా చులకనగా చూడాల్సిన అవసరం లేదని తెలిపింది. అఫర్ చేసేవాళ్ళు పెద్ద మూర్ఖులని సాక్షి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక తన దగ్గరకి అలాంటి ఆలోచనతో మరోసారి రావద్దని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తోందట. సువర్ణసుందరి సినిమాతో పాటు సాక్షి నటించిన మరో రెండు సినిమాలు రిలీజ్ కావడానికి సిద్దం గా ఉన్నాయి.