ఘనంగా సౌందర్య రజనీకాంత్‌ వివాహం

Rajanikanth Soundarya chenani visakan vanangamudi kamal haasan Arvind Dhanush abu jani sandeep kohli prabhu

             సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ వివాహం నేడు ఘనంగా చెన్నైలో జరుగుతుంది. ఎంఆర్సీ నగర్‌లో ఉన్న లీలా ప్యాలెస్‌ హోటల్‌లో సౌందర్య పెళ్లి..  తమిళ నటుడు విశాకన్‌ వనగమూడితోనే పెళ్లి . ఇప్పటికే రజనీకాంత్‌, విశాకన్ ‌కుటుంబీకులు మండపానికి వచ్చారు. మరి కొద్ది సేపట్లో పెళ్లి తంతు ప్రారంభం . వేడుకకు సౌందర్య ప్రముఖ డిజైనర్‌ అబుజాని సందీప్‌ ఖోస్లా డిజైన్‌ చేసిన చీర నే ధరించారు. మండపానికి ప్రముఖ సినీ ప్రముఖులు కమల్‌ హాసన్, అనిరుధ్‌ రవిచందర్, ధనుష్‌, ప్రభు,రాఘవ లారెన్స్‌ తదితర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈరోజు వివాహ విందును సాయంత్రం ఏర్పాటుచేయనున్నారు.