32 అసెంబ్లీ,9 పార్లిమెంట్ నియోజకవర్గ అభ్యర్థులను ఖరారు చేసిన పవన్

pawan kalyan
pawan kalyan

ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఏపిలో రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులను ఖరారు చేయడంలో తర్జనభరజనలో ఉన్నారు.అలాగే జనసేన అధినేత పవన్ కాయాన్ నియోజకవర్గాల స్థాయిలో జనసేన నిశ్శబ్ద విప్లవాన్ని ముందుకు తీసుకునిపోయే అభ్యర్ధులను ఖరారు చేశారు.

మొత్తం 32 మంది అసెంబ్లీ నియోజక వర్గాల అభ్యర్ధుల్నీ, 9 లోక్ సభ నియోజకవర్గాల అభ్యర్ధుల్నీ ఖరారు చేశారు. పార్టీ జనరల్ బాడీ కూలంకషంగా పరిశీలించి మరీ ఈ 41 మంది అభ్యర్ధిత్వాలను ఖరారు చేసినట్లు పవన్ కళ్యాణ్ ట్విటర్ ద్వారా తెలిపారు. అభ్యర్ధుల జాబితా ఏ క్షణమైనా జాబితా విడుదల కావచ్చు అని సమాచారం.