126 మందితో తెలుగుదేశం పార్టీ తొలి జాబితా

AP Cm Chandra Babu Naidu
AP Cm Chandra Babu Naidu

అసెంబ్లీకి పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తొలి జాబితా 126 మందితో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. ఈ తొలి జాబితాలో సిట్టింగ్‌లకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మిషన్ 150 ప్లస్‌కు శ్రీకారం చుడుతున్నట్లు సిఎం చంద్ర‌బాబు తెలిపారు. ఇక లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను ఇవాళ గాని రేపుగాని విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయి.

శ్రీకాకుళం జిల్లా

ఇచ్చాపురం-బెందాళం అశోక్‌, పలాస-గౌతు శిరీష, టెక్కలి- కింజరాపు అచ్చన్నాయుడు, పాతపట్నం- కలమట వెంకటరమణ, శ్రీకాకుళం- గుండా లక్ష్మీదేవి, ఆముదాలవలస- కూన రవికుమార్‌, ఎచ్చెర్ల- కిమిడి కళావెంకట్రావు, నరసన్నపేట-బగ్గు రమణమూర్తి, రాజాం- కొండ్రు మురళీమోహన్‌. విజయనగరం జిల్లా: కురుపాం-జనార్దన్‌ డాట్రాజ్‌, పార్వతీపురం -బొబ్బిలి చిరంజీవులు, సాలూరు-ఆర్పీ బాంజ్‌దేవ్‌, బొబ్బిలి-సుజయకృష్ణరంగారావు, చీపురు పల్లి- కమిడి నాగార్జున, గజపతినగరం- కె.ఎ.నాయుడు, ఎస్‌.కోట-కోళ్ల లలితకుమారి,

విశాఖపట్నం జిల్లా

విశాఖపట్నం-తూర్పు- వెలగపూడి రామకృష్ణ, విశాఖపట్నం దక్షిణం-వాసుపల్లి గణష్‌ కుమార్‌, విశాఖపట్నం-ఉత్తరం-గంటా శ్రీనివాసరావు, విశాఖపట్నం- పశ్చిమం- పి.జీ.వి.ఆర్‌.నాయుడు, అరకు-కిడారి శ్రావణ్‌ కుమార్‌, పాడేరు-గిడ్డి ఈశ్వరి, అనకాపల్లి-పీర్ల గోవింద సత్యనారాయణ, యల మంచలి-పంచకర్ల రమేష్‌బాబు, పాయకరావుపేట -డాక్టర్‌ బుదు మూరు బంగారయ్య, నర్సీపట్నం- చింతకాయల అయ్యన్నపాత్రుడు,

తూర్పుగోదావరి జిల్లా

తుని-యనమల కృష్ణుడు, ప్రత్తిపాడు-వరపుల జోగి రాజు,కాకినాడ (రూరల్‌) పిల్లి అనంతలక్ష్మి, పెద్దాపురం-నిమ్మకాయల చినరాజప్ప, అనపర్తి- నల్లమల్లి రామకృష్ణారెడ్డి, కాకినాడ సిటీ-వనమాడి వెంకటేశ్వరరావు, రామచం ద్రాపురం-తోట త్రిమూర్తులు, ముమ్మిడివరం- దాట్ల సుబ్బరాజు, రాజోలు-గొల్లపల్లి సూర్యారావు, గన్నవరరం (తూర్పు) నేలపూడి స్టాలిన్‌ బాబు, కొత్తపేట-బండారు సత్యానందరావు, మండపేట -వేగుళ్ల జోగేశ్వరరావు, రాజానగరం-పెన్‌దుర్తి వెంకటేశ్‌, రాజమండ్రి సిటీ-ఆదిరెడ్డి భవాని, రాజమండ్రి రూరల్‌ -గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జగ్గంపేట-జ్యోతుల నెహ్రూ,

పశ్చిమగోదావరి జిల్లా

కొవ్వూరు-వంగలపూడి అనిత, ఆచంట- పితాని సత్యనారాయణ, పాలకొల్లు-నిమ్మల రామా నాయుడు, భీమవరం-పులపర్తి రామాంజ నయులు, ఉండి-వెటుకూరి వెంకట శివ రామరాజు, తణుకు-అరిమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లిగూడెం-ఈలి వెంకట సుధానరావు (నాని), దెందులూరు- చింతమనేని ప్రభాకర్‌, ఏలూరు-బాదేటి కోట రామారావు, గోపాలపురం-ముమ్మిడి వెంకటేశ్వరరావు, చింతలపూడి-కర్రా రాజారావు,

కృష్ణాజిల్లా

తిరువూరు-కొత్తపల్లి సామ్మెల్‌ జవహర్‌, నూజివీడు-ముద్రబోయిన వెంకటేశ్వరరావు, గన్నవరం (కృష్ణా)-వల్లభనేని వంశీ, గుడివాడ- దేవినేని అవినాష్‌, కైకలూరు-జయమంగళ వెంకటరమణ, మచిలీపట్నం-కొల్లు రవీంద్ర, అవనిగడ్డ-మండలి బుద్ద ప్రసాద్‌, పెనమలూరు -బోడె ప్రసాద్‌, విజయవాడ వెస్ట్‌- షబానా ముషారత్‌ ఖాతూన్‌, విజయవాడ సెంట్రల్‌-బోండా ఉమా మహేశ్వరరావు, విజయవాడ ఈస్ట్‌- గద్దే రామమోహన్‌రావు, మైలవరం-దేవినేని ఉమామహేశ్వరరావు, నందిగామ-తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట-శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య,

గుంటూరు జిల్లా

పెదకూరపాడు-కొమ్మలపాటి శ్రీధర్‌, తాడికొండ-శ్రీరాం మాల్యాద్రి, మంగళగిరి-నారా లోకేష్‌, పొన్నూరు-దూళిపాళ్ల నరేంద్ర కుమార్‌, వేమూరు-నక్కాఆనంద్‌బాబు, రేపల్లె-అనగాని సత్యప్రసాద్‌, తెనాలి- ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ప్రత్తిపాడు (ఎస్సీ) డొక్కా మాణిక్యవరప్రసాద్‌, గుంటూరు వెస్ట్‌- మద్దాలా గిరి, గుంటూరు ఈస్ట్‌-మహ్మద్‌ నసీర్‌, చిలకలూరిపేట-ప్రత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి-కోడెల శివప్రసాదరావు, వినుకొండ-జీ.వి.ఆంజనేయులు.గురజాల- యరపతినేని శ్రీనివాసరావు

ప్రకాశం జిల్లా

యర్రగొండపాలెం- బుద్ధాల అజిత్‌ రావు, పర్చూరు – ఎల్లూరి సాంబశివరావు, అద్దంకి – గొట్టిపాటి రవి, చీరాల – కరణం బలరామకృష్ణ మూర్తి, సంతనూతలపాడు – బి. విజయకుమార్‌ ఒంగోలు – దామచర్ల జనార్థన్‌, కందుకూరు – పోతుల రామారావు, కొండపి – జీబీవీ స్వామి, మార్కాపురం – కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు – ఎం. అశోక్‌ రెడ్డి

నెల్లూరు జిల్లా

ఆత్మకూరు – బొల్లినేని కృష్ణయ్య, కోవూర్‌ – పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి,నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్‌ – ఆదాల ప్రభాకర రెడ్డి, సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, గూడూరు – పాశం సునీల్‌

కడప జిల్లా

బద్వేల్‌ – ఓబులాపురం రాజశేఖర్‌, రాజంపేట – బత్యాల చంగల్రాయుడు, రాయచోటి – రెడ్డిగారి రమేష్‌ కుమార్‌ రెడ్డి, పులివెందుల – సింగారెడ్డి వెంకట సతీష్‌ రెడ్డి, కమలాపూర్‌ – పుట్టా నరసింహారెడ్డి, జమ్మలమడుగు – పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి, మైదుకూర్‌ – పుట్టా సుధాకర రెడ్డి

కర్నూల్‌ జిల్లా

ఆళ్ళగడ్డ – భూమా అఖిలప్రియ, శ్రీశైలం – బుద్దా రాజశేఖర రెడ్డి, పాణ్యం – గౌరు చరితా రెడ్డి, డోన్‌ – కేఈ ప్రతాప్‌ , పత్తికొండ – కేఈ శ్యాంబాబు, ఎమ్మిగనూర్‌ – బి. జయనాగేశ్వర రెడ్డి,చ మంత్రాలయం – తిక్కారెడ్డి, ఆదోని – మీనాక్షి నాయుడు, ఆలూరు – కోట్ల సుజాతమ్మ

అనంతపురం జిల్లా

రాప్తాడు – పరిటాల శివరాం, హిందూపూర్‌ -నందమూరి బాలకృష్ణ, పెనుకొండ – బీకే పార్థసారధి, పుట్టపర్తి – పల్లె రఘునాథరెడ్డి, ధర్మవరం –
జీ సూర్యనారాయణ.

చిత్తూరు జిల్లా

కుప్పం – నారా చంద్రబాబు నాయుడు, పీలేరు – నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి, పుంగనూర్‌ – ఎన్‌. అనూష రెడ్డిర, చంద్ర‌గిరి – పులి వర్తి వెంకట మణి ప్రసాద్‌ ( నాని ), తిరుపతి – ఎం.సుగుణమ్మ, శ్రీకాళహస్తి – బొజ్జల సుధీర్‌ రెడ్డి, నగరి – గాలి భాను ప్రకాష్‌, పలమనేరు – ఎన్‌. అమర్‌ నాథ్‌ రెడ్డి