‘మహర్షి’ టీజర్‌ డేట్…!

mahesh-babu-maharshi

వంశీపైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’.ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉంది.అయితే ఈ సినిమా టీజర్ ను ‘ఉగాది’ కానుకగా ఏప్రిల్ 6వ తేదీన రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నారు చిత్రబృందం.

ఈ సినిమాను దిల్ రాజు,అశ్వనీదత్,పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మే 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.