బికినీలో రచ్చ చేస్తున్న విధేయుడి లవర్

టాలీవుడ్ లో భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ తో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ఈమె మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతోంది. ఇప్పటిదాకా తెలుగులో దక్కినవి హోమ్లీ పాత్రలు కావడంతో ఎక్స్ పోజింగ్ కి అవకాశం లేకుండా ఉంది. సరే అవకాశాలు ఉంటేనే స్కిన్ షో చేయాలా ఏమిటి అని ఇన్స్టాగ్రామ్ ని చెప్పింది. హాట్ హాట్ బికిని స్టిల్స్ తో ఫాలోయర్ల మతులు పోగొడుతోంది.

ఒకపక్క బ్యాక్ లెస్ ఫోజులతో మతి పోగొడుతూనే మరోవైపు ఇలా స్విమ్ సూట్లతో యూత్ కి కునుకుని దూరం చేసే పనిలో నే ఉంది. ఇప్పుడు తన ఆశలన్నీ వినయ విధేయ రామ మీదే ఉన్నాయి అట. కియారా కు ఆఫర్లు కోసం క్యూ కడుతున్నాయి. అర్జున్ రెడ్డి కి హిందీ రీమేక్ కబీర్ సింగ్ డైరెక్ట్ చేస్తోంది.

స్టార్లందరూ ఈ ఇరువురి కి మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పుడీ బికినీ షోల ద్వారా బోల్డ్ సీన్స్ కు సైతం రెడీ అనే అంటుంది. లస్ట్ స్టోరీస్ వెబ్ మూవీ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న కియారా స్టోరీ డిమాండ్ చేస్తే దేనికైనా సై అంటోంది.అందుకు సాక్ష్యంగా ఈ ఫోటోల కంటే వేరే ఆధారాలు కావాలి ఏంటి !