పవర్ ఫుల్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ !

#DearComrade ,#VijayDevarakonda , @TheDeverakonda , #dearcomrade, @iamRashmika ,#BharathKamma,
VijayDeverakonda

కన్నడ బ్యూటీ రష్మిక మండన్న ,సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఇక గత కొన్ని రోజులుగా ఈ చిత్రం కాకినాడ లో చిత్రీకరణ జరిగింది. ఈ చిత్రం నిన్నటితో ఆ షెడ్యూల్ ను పూర్తి చేశారు . ఇప్పటివరకు 4షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయని సమాచారం. ఈ ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో విజయ్ స్టూడెంట్ యూనియన్ లీడర్ గా నటింస్తుండగా ఇక రష్మిక స్టూడెంట్ కమ్ క్రికెటర్ పాత్రలో కనిపిస్తోంది.

ఈ చిత్రానికీ దర్శకుడు భరత్ కమ్మ. ఈ చిత్రానికీ సినిమాటోగ్రఫి సుజీత్ సారంగ్. మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2019 మే లో విడుదలకానుంది. ప్రభాకరన్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.