నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్..!!

KCR, CHANDRASHEKAR, BEST WISHES, HAPPY NEW YEAR, 2019, PROGRAMS,
NEW YEAR

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినారు. ఈ సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకుపోవాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, వెల్లివిరిసేలా దీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.