దిల్ రాజు చేతికి నిహారిక సినిమా…!

suryakantham-first-look
suryakantham-first-look

నూతన దర్శకుడు ప్రణీత్ దర్శకత్వంలో రాహుల్ విజయ్,మెగా డాటర్ నిహారిక హీరో,హీరోఇన్లు గా నటించిన తాజా చిత్రం ‘సూర్యకాంతం’. ఈ సినిమా టీజర్, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసింది.కాగా ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు.

దిల్ రాజు పంపిణీ చేస్తుండటం సినిమాకు కలిసొచ్చే విషయమనే చెప్పాలి. నిర్వాణ సినిమాస్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రాన్ని మెగా హీరో వరుణ్ తేజ్ సమర్పిస్తున్నాడు. ఈ సినిమాకు మార్క్ రాబిన్ సంగీతం అందించాడు.మార్చి 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.