తెలుగుదేశం తొలి జాబితాలో 103 మంది..?

TDP, Jagan, YSR, YSRPARTY,
Chandra Babu

ఆంద్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌యింది. ఫ‌స్ట్ ఫేజ్ లోనే అగ్నిప‌రీక్ష ఎదుర్కోవాల్సి రావ‌డంతో వీలైనంత త్వ‌ర‌గా ప్ర‌ధాన పార్టీలు అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేసి ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పోవాల‌ని డిసైడ్ అయ్యాయి. ఈ నేప‌ధ్యంలో అధికార టీడీపీ ఇప్పటికే 103 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. అయితే ప్ర‌చారంలో వున్న చిట్టా ఈ విధంగా వుంది. రెండు మూడు రోజుల్లో పార్టీ అధికారికంగా జాబితా పూ్ర‌క‌టించే అవ‌కాశం వుంది.

శ్రీకాకుళం జిల్లా

ఇచ్చాపురం – బెందాళం అశోక్
పలాస – గౌతు శిరీష
టెక్కలి – అచ్చెన్నాయుడు
నరసన్నపేట – రమణమూర్తి
అమూదాలవలస – కూన రవికుమార్
శ్రీకాకుళం – గుండ లక్ష్మీ దేవి
రాజాం – కొండ్రు మురళి
ఎచ్చెర్ల – కళా వెంకట్రావు

విశాఖ జిల్లా

విశాఖపట్నం తూర్పు- వెలగపూడి రామకృష్ణ
విశాఖపట్నం దక్షిణo- వాసుపల్లి గణేష్
విశాఖపట్నం పశ్చిమం- గణబాబు
గాజువాక- పల్లా శ్రీనివాసరావు
ఎస్.కోట -కోళ్ల లలిత కుమారి
పెందుర్తి – బండారు సత్యనారాయణమూర్తి
యలమంచిలి- పంచకర్ల రమేష్‌
నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు
చోడవరం – కేఎస్‌ఎన్‌ రాజు

తూర్పుగోదావరి జిల్లా

కాకినాడ అర్బన్- వనమాడి కొండబాబు.
కాకినాడ రూరల్- పిల్లి అనంతలక్ష్మీ.
పెద్దాపురం- చినరాజప్ప.
తుని- యనమల కృష్ణుడు.
జగ్గంపేట- జ్యోతుల నెహ్రు.
పత్తిపాడు- వరుపుల రాజా
పిఠాపురం- వర్మ
రాజానగరం – పెందుర్తి వెంకటేష్
రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి
అనపర్తి -రామకృష్ణరెడ్డి
మండపేట – జోగేశ్వరరావు
రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు
రాజోలు- గొల్లపల్లి సూర్యారావు
కొత్తపేట- బండారు సత్యానందరావు
ముమిడివరం -దాట్ల సుబ్బరాజు

పశ్చిమగోదావరి జిల్లా

ఏలూరు-బడేటి బుజ్జి
దెందులూరు- చింతమనేని
ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు.
నర్సాపురం-మాధవ నాయుడు
ఆచంట-పితాని
ఉండి-శివరామరాజు
తణుకు-ఆరుమిల్లి రాధాకృష్ణ
పాలకొల్లు-రామా నాయుడు
భీమవరం-పులపర్తి రామాంజనేయులు.
తాడేపల్లి గూడెం – ఈలి నాని

కృష్ణా జిల్లా

విజయవాడ తూర్పు- గద్దె రామ్మోహన్
విజయవాడ సెంట్రల్- బోండా ఉమా.
విజయవాడ వెస్ట్- షబానా ఖాతూన్.
జగ్గయ్యపేట- శ్రీరాం తాతయ్య.
నందిగామ- తంగిరాల సౌమ్య.
మైలవరం-దేవినేని ఉమ.
గన్నవరం- వల్లభనేని వంశీ
పెనమలూరు-బోడె ప్రసాద్.
అవనిగడ్డ- మండలి బుద్ద ప్రసాద్.
బందరు -కొల్లు రవీంద్ర.
గుడివాడ -దేవినేని అవినాష్

గుంటూరు జిల్లా

రేపల్లె- అనగాని సత్య ప్రసాద్ గౌడ్.
వేమూరు- నక్కా ఆనందబాబు.
పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర
తెనాలి- ఆలపాటి రాజా.

ప్రకాశం జిల్లా

ఒంగోలు-దామచర్ల జనార్దన్
గిద్దలూరు-అశోక్ రెడ్డి
అద్దంకి-గొట్టిపాటి రవికుమర్
పర్చూరు-ఏలూరు సాంబశివరావు.
సంతనూతలపాడు- విజయ్
దర్శి- శిద్దా రాఘవరావు.
కొండెపి-బాల వీరాంజనేయ స్వామి.
మార్కాపురం-కందుల నారాయణ రెడ్డి
కందుకూరు- పోతుల రామారావు

నెల్లూరు జిల్లా

నెల్లూరు అర్బన్ -నారాయణ
నెల్లూరు2 – ఆదాల ప్రభాకర్ రెడ్డి
సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
కోవూరు- పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
కావాలి -బీదా మస్తాన్ రావ్
వెంకటగిరి -కురుగొండ్ల రామకృష్ణ
ఆత్మకూరు- బొల్లినేని కృష్ణయ్య
గూడూరు- పాశం సునీల్

కర్నూలు జిల్లా

డోన్‌- కేఈ ప్రతాప్‌
పత్తికొండ -కేఈ శ్యామ్‌బాబు.
మంత్రాలయం – తిక్కారెడ్డి.
ఎమ్మిగనూరు- బీవీ జయనాగేశ్వరరెడ్డి.
బనగానపల్లె- బీసీ జనార్ధన్‌రెడ్డి.
ఆళ్లగడ్డ- అఖిల ప్రియ

కడప జిల్లా

రాజంపేట- బత్యాల చెంగల్రాయుడు
రైల్వే కోడూరు- నర్శింహా ప్రసాద్
రాయచోటి-రమేష్ కుమార్ రెడ్డి
మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్.
కమలాపురం- పుత్తా నర్శింహా రెడ్డి.
జమ్మలమడుగు-రామసుబ్బారెడ్డి.
పులివెందుల- సతీష్ రెడ్డి.

అనంతపురం జిల్లా

అనంతపురం సిటీ- ప్రభాకర్‌ చౌదరి
తాడిపత్రి- జేసీ అస్మిత్‌రెడ్డి
ఉరవకొండ- పయ్యావుల కేశవ్‌
రాయదుర్గం- కాల్వశ్రీనివాసులు
హిందూపురం- నందమూరి బాలకృష్ణ
రాప్తాడు- పరిటాల సునీత
ధర్మవరం- గోనుగుంట్ల సూర్యనారాయణ
పెనుగొండ- డి.కె.పార్థసారధి
మడకశిర- వీరన్న
పుట్టపర్తి- పల్లెరఘునాథ్ రెడ్డి

చిత్తూరు జిల్లా

పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి.
పుంగనూరు- అనూషా రెడ్డి.
కుప్పం- నారా చంద్రబాబు నాయుడు.
పలమనేరు- అమర్నాథ్‌రెడ్డి
చంద్రగిరి- పులవర్తి నాని