తెలంగాణ కాంగ్రెస్ ఫ‌స్ట్ లిస్ట్ ఇదే ..

AP Congress Party
AP Congress Party

తెలంగాణ కాంగ్రెస్ పార్ల‌మెంట్ కు పోటీ చేసే అభ్యర్థులను స్క్రీనింగ్‌ కమిటీ ఫైన‌ల్ చేసింది. తొలి జాబితాలో 8 మంది అభ్యర్థులను ప్రకటించింది. సికింద్రాబాద్- అంజన్‌కుమార్‌, చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మెదక్‌- గాలి అనిల్‌, ఆదిలాబాద్-రమేష్‌ రాథోడ్, జహీరాబాద్‌- మదన్‌మోహన్‌రావు, మల్కాజ్‌గిరి-రేవంత్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌- వంశీచంద్‌రెడ్డి, పెద్దపల్లి-చంద్రశేఖర్‌ను ఎన్నికల బరిలోకి దించనుంది కాంగ్రెస్. మిగిలిన అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది . ఈ కసరత్తు పూర్తి అయిన వెంటనే రెండో జాబితాగా వారిని ప్రకటించనుంది.