టెంపర్ సినిమా.. అక్కడ రూ.వంద కోట్లను దాటేసింది!

TEMPAR, SIMBHA, RAMBEERKAPOOR, HERO,
TEMPAR, SIMBHA, RAMBEERKAPOOR, HERO,

సంచలన వసూళ్ల దిశగా సాగుతోంది టెంపర్ హిందీ రీమేక్ సింబా . రణ్ బీర్ కపూర్ హీరోగా రోహిత్ షెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం. సింబా సినిమా హిందీలో తొలివారంలోనే వందకోట్ల రూపాయల వసూళ్ల మార్కును అందుకుంది. ఈ సినిమా వీకెండ్ పూర్తయ్యే సరికే భారీ వసూళ్లను సాధించింది నమ్మకం.

ఇక న్యూ ఇయర్ కూడా ఈ సినిమాకు కలిసింది. దీంతో.. ఈ సినిమా గ్రాస్ వసూళ్ల విషయంలో వందకోట్ల రూపాయల మార్కును అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. నాలుగు రోజులకే వంద కోట్ల రూపాయల వసూళ్ల మార్కును రీచ్ అయిన సింబా సినిమాకు మరింత అవకాశం కూడా ఉంది.

సంక్రాంతి వరకూ హిందీలో కూడా భారీ విడుదలలు ఏవీ లేవు. దీంతో సింబా సినిమాకు మరిన్ని వసూళ్లు దక్కే అవకాశాలు ఉన్నాయ్. తెలుగు నుంచి వెళ్లి రీమేక్ అయిన సినిమా సత్తా చుబిస్తుంది. ఇక ఈ సినిమా తమిళంలో కూడా రీమేక్ అవితాది.

తమిళంలో విశాల్ హీరో. హిందీలో టెంపర్ రీమేక్ సత్తా తో తమిళ వెర్షన్ కు మరింత జోష్ ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయ్.