జెర్సీ ఫస్ట్ లుక్ విడుదల తేదీ ఖరారు !

#jersey ,#Nani, @anirudhofficial, #jerseyfirstlook, @NameisNani ,@ShraddhaSrinath, @ShraddhaSrinath ,@anirudhofficial,

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘జెర్సీ’ చిత్రం యొక్క షూటింగ్ అతివేంగంగా జరుగుతుంది. ‘మళ్ళీరావా’చిత్రం ఫేమ్ గౌతమ్ తెరకెక్కిస్తున్న ఈ పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా లో కన్నడ నటి శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈచిత్రంలోని నాని కి సంబందించిన ఫస్ట్ లుక్ ను 2019 జనవరి 1న NEW YEAR రోజు విడుదలచేయనున్నారు.‘జెర్సీ’చిత్రంలో నాని అర్జున్ అనే క్రికెటర్ లో నటిస్తున్నాడు

‘జెర్సీ’ చిత్రాన్ని గౌతమ్ చాలా రియలిస్టిక్ గా రూపొందిస్తున్నాడట. ఎమోషనల్ సన్నివేశాలు , హైలైట్ కానున్నాయని సమాచారం.