జయలలిత బయోపిక్.. దర్శకులకు షాక్!

Tamilnadu, Tn, Jayalalitha, Biopic, Directors, Plan, Webseries, Trailer, Gautham Menon, Gautham , Menon,
Tamilnadu, Tn, Jayalalitha, Biopic, Directors, Plan, Webseries, Trailer, Gautham Menon, Gautham , Menon,

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో cinema తీయడానికి చాలా మంది దర్శకులు సిద్దమవుతున్నారు. ఒకరు నిత్యామీనన్ ప్రధాన పాత్రలో, మరొకరు విద్యాబాలన్ తో ఇలా సినిమాలు మొదలుపెట్టేశారు.

ఒకరి పై మరొకరు పోటి పడి మరీ సినిమాలను రూపొందిస్తున్నారు.ఒకేసారి విడుదల చేయాలనేది కూడా ప్లాన్ అని. అయితే అందరికి షాక్ ఇచ్చాడు దర్శకుడు గౌతమ్ మీనన్. జయలలిత బయోపిక్ ని ఓ సినిమాగా తెయాలంటే.. రెండున్నర గంటల్లో చెప్పేయాలి. అదే వెబ్ అయితే కొన్ని ఎపిసోడ్ల వరకు ఆమె జీవిత కథను చూపించే అవకాశం ఉంది అన్నారు.

పైగా రెడీ అయినంత వరకు ఎపిసోడ్ల కింద విడుదల చేయాలనీ అన్నారు. అందుకే ఈ బయోపిక్ ని వెబ్ సిరీస్ రూపంలో విడుదల చేస్తా అని ప్లాన్ వేసారు. సంక్రాంతికి ట్రైలర్ కట్ చేసి వెబ్ సిరీస్ ని కూడా విడుదల చేయడానికి ప్లాన్ ఉంది. మరోపక్క బయోపిక్ మీద సినిమాలు చేస్తోన్న వారికి కనీసం ఆరేడు నెలలు పడుతుంది అని అన్నారు.

ఈ సమయం లో నే గౌతమ్ మీనన్ వెబ్ సిరీస్ కూడా రిలీజ్ చేసేస్తాడు. కాబట్టి ఈ వెబ్ సిరీస్ పై చాలా క్రేజ్ ఏర్పడడం ఖాయం . ఆ ఎఫెక్ట్ రానున్న సినిమాలపై కూడా ఉంటుంది. మొత్తానికి గౌతమ్ మీనన్ తన తెలివితో మేకర్లకు పెద్ద షాక్ ఇచ్చాడనే చెప్పాలి సుమా!