జనవరి 4 న. “భగవాన్” విడుదల

Bhagavan film Brahmanandam Krishna Bhagavan Ali Rajiv Sruthi Student Mass
Bhagavan film Brahmanandam Krishna Bhagavan Ali Rajiv Sruthi Student Mass

K.Y. శేఖర్ బాబు. T. నిరంజన్ గౌడ్ సమర్పణ లో 9.స్టార్స్ ఎంటెర్టైన్మెంట్ బ్యానర్ లో నూతన దర్శకుడు చందు దర్శకత్వం లో రూపొందిన చిత్రం ” భగవాన్” రాజీవ్. శృతి జంటగా నటించిన ఈ చిత్రం. ఈ చిత్రం లో ఆశిష్ విద్యార్థి ప్రదాన పాత్ర పోషించాడు. మాస్ యాక్షన్ తో కూడిన ఈ భగవాన్ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన ఉంది. జనవరి 4.న విడుదల.ఈ సందర్బంగా .. ముక్య అథిది నిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ.. నిర్మాతలు సినిమా తీయటం మాత్రమే కాదు, విడుదల కుడా గొప్ప విషయo అని అన్నారు. ఇది మాస్ సినిమా అయినా అన్ని వర్గాల ప్రేక్షకుల ను అలరిస్తుందని అని నిర్మాత రాజు .సందీప్ అన్నారు. టాలివుడ్ లొ నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాత లకు కృతఙ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమం లో నైజాం డిస్టిబుటర్ సత్యనారాయణ. సంగ కుమార్..సయద్ మహమద్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.
తారాగణం:
కెమెరా: తిరుమల,
పైట్స్: కృష్ణ0 రాజు,
సంగీతం: కరుణాకర్,
రచయిత: కోడి ప్రసాద్,
దర్శకత్వం: కె. చందు,
నిర్మాత లు: రాజు.. సంగం సందీప్.