చిరంజీవి టైటిల్ తో వస్తున్న మరో హీరో…!

Khaidi
Khaidi

మెగాస్టార్ చిరంజీవి కేర్రిఎర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం “ఖైదీ”.ఈ సినిమా చిరంజీవి అభిమానులనే కాకుండా తెలుగు సినిమా ప్రియులందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ టైటిల్ ను తమిళ హీరో కార్తీ తన సినిమా కోసం ఉపయోగించుకుంటున్నాడు.

కార్తి హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి “ఖైదీ” అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ ఇటివలే విడుదల చేసింది.