చిత్రలహరి ఘాటింగ్ పూర్తి..!

Chitralahari
Chitralahari

కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ నటిస్తున్న తాజా చిత్రం ‘చిత్రలహరి’.ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ ,నివేత పేతురాజ్ హీరోఇన్లు గా నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ తాజాగా కంప్లీట్ అయ్యింది.

ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా ఫై అంచనాలు పెరిగిపోయాయి.దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఈచిత్రం ఏప్రిల్ 12న విడుదలకానుంది.