క‌మ‌ల హాస‌న్ పార్టీ గుర్తు ఏమిటో తెలుసా..!

KamalHaasan
KamalHaasan
విల‌క్ష‌ణ‌ నటుడు, రాజకీయ నేత కమలహాసన్ నెల‌కొల్పిన పార్టీకి సీఈసి ఎన్నిక‌ల గుర్తు కేటాయిందింది. ఆయ‌న పార్టీ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీకి  బ్యాటరీ టార్చ్ గుర్తును కేటాయిస్తున్నట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం తెలిపింది. ఈ నేప‌ధ్యంలో  తమ పార్టీకి  బ్యాటరీ టార్చ్ గుర్తును కేటాయించడంపై కమలహాసన్ హర్షం వ్యక్తం చేశారు.   ఇది తమ పార్టీకి సరైన గుర్తు అని వ్యాఖ్యానించారు.  తమిళనాడుతో పాటు భారత రాజకీయాల్లో సరికొత్త శకానికి ఎంఎన్ఎం,  బ్యాటరీ టార్చ్ నాంది పలుకుతుంద‌న్నారు క‌మ‌ల‌హాస‌న్‌.