కేటీఆర్‌ను కలిసిన ప్రముఖ యాంకర్‌…!

KTR,Anchor Suma

ప్రముఖ టీవీ యాంకర్‌ సుమ టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను తెలంగాణ భవన్‌లో శుక్రవారం కలిశారు.కెటీఆర్ తో పలు విషయాల పై ఆమె చర్చినట్టు సమాచారం. కేటీఆర్‌ను కలిసి బయటకొచ్చాక మీడియాతో మాట్లాడతూ-ఓ మంచి పని కోసం ఆయన సపోర్డ్‌ అడిగానని అన్నారు.

సమయం వచ్చినప్పుడు ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు కేటీఆర్ కు అభినందనలు తెలిపానని చెప్పారు.