కార్తీ, రష్మికల కొత్త చిత్రం ప్రారంభం…!

Karthi 19
Karthi 19

భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో తమిళ్ హీరో కార్తీ, రాష్మిక హీరో,హీరోఇన్లు గా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఇది కార్తీ 19వ చిత్రం.ప్రస్తుతం సూర్యతో ఏన్‌జీకె , కార్తీతో ఖైదీ నిర్మిస్తున్న ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఈచిత్రాన్నినిర్మిస్తున్నారు.