కళ్యాణ్ రామ్ సినిమాకి సూపర్ స్టార్ ప్రశంసలు…!

mahesh-babu
mahesh-babu

కె.వి గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ’118’.ఈ సినిమా వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కి మంచి పేరు తెచ్చుకుంటోంది.అయితే తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సినిమా చూసి వారి స్పందనను తెలిపారు. ఆకట్టుకునే కథ .. ఆసక్తిని రేకెత్తించే కథనంతో సాగే ‘118’ సినిమాను చూస్తూ తాను చాలా ఎంజాయ్ చేశానని సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తెలిపాడు.

సినిమాటోగ్రఫర్ గా .. దర్శకుడిగా గుహన్ అద్భుతమైన పనితీరును కనబరిచారంటూ ప్రశంసించారు. ఈ సినిమా ఈ స్థాయిలో తెరపై ఆవిష్కరించబడటానికి కారణమైన టీమ్ కి ఆయన అభినందనలు తెలియజేశారు.