ఏఎన్నార్‌ గురించి సినిమా వచ్చేస్తోంది ? ఎప్పుడు ?

NTR, ANR, Sumanth, Sankarnthi, Tollywood, Cinema,
NTR, ANR, Sumanth, Sankarnthi, Tollywood, Cinema,

ఎన్టీఆర్ లైఫ్‌స్టోరీ ని తెరకెక్కించిన సినిమా రెండు బాగాలు వస్తున్నాయి. తొలిపార్ట్ ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’పేరిట సంక్రాంతి సందర్భంగా జనవరి 9న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ ఫిలిం లో ఏఎన్నార్ రోల్‌ లో సుమంత్ కనిపించనున్నాడు. టాలీవుడ్ పరిశ్రమకు ఎన్టీఆర్- ఏఎన్నార్‌ రెండు కళ్లుగా చెబుతారు అందరు.

 

అందులో ఎన్టీఆర్ గురించి సినిమా వచ్చేస్తోంది కదా మరి ఏఎన్నార్‌ మాటేంటి? ఎప్పుడు ?దీనిపై అభిమానులు రకరకాలుగా అంటున్నారు . ఈ వాక్యలు పై తనదైన శైలిలో సమాధానం ఇచ్చేశాడు నటుడు సుమంత్.