ఈ రోజు అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రకటన…!

Allu Arjun

‘నా పేరు సూర్య’ సినిమా తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమాను సెలెక్ట్ చేసుకోవడానికి చాలా సమయమే తీసుకున్నారు.బన్నీ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందో అని అభిమానులు ఆశక్తి గా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ రోజు అల్లు అర్జున్ తన కొత్త సినిమా గురించి అప్డేట్ రానుంది.

ఈరోజు మధ్యాహ్నం 1:25 గంటలకు ఆ కొత్త సినిమా ప్రకటన వెలువడనుంది. అందులో దర్శకుడు ఎవరు, సినిమా ఎపుడు మొదలుకానుంది వంటి వివరాలు బయటకురానున్నాయి.