అంద‌రి కంటే ముందుగా బ‌రిలోకి జ‌న‌సేన అభ్య‌ర్ధులు

Pawan Kalyan
Pawan Kalyan

ఆంద్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ప్ర‌ధాన పార్టీలైన తెలుగుదేశం, వైసిపి త‌మ ఫ‌స్ట్ లిస్ట్ సిద్ద‌మైన‌ద‌ని చెబుతున్న‌ప్ప‌టికీ అధికారికంగా ఇంకా వెలువ‌డ‌లేదు. ఈ నేప‌ధ్యంలో అంద‌రికంటే ముందుగా జ‌న‌సేన పార్టీ త‌రుపున బ‌రిలోకి దిగ‌నున్న‌ లోక్ సభ, అసెంబ్లీ అభ్య‌ర్ధుల తొలి జాబితాను విడుద‌ల చేశారు. పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థుల ఫ‌స్ట్ లిస్ట్ ను ప్ర‌క‌టించారు. నలుగురు ఎంపీ అభ్యర్థులు,32 ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లతో జనసేనాని తొలి జాబితాను రిలీజ్ చేశారు.ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర‌తోపాటు ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌లో త‌మ‌కు బాగా ప‌ట్టున్న ప్రాంతాల్లో అభ్య‌ర్దుల‌ను ఫైన‌ల్ చేసింది జ‌న‌సేన‌.

పార్ల‌మెంటు అభ్య‌ర్ధులు

విశాఖ‌ప‌ట్నం- గేదెల శ్రీనుబాబు

అన‌కాప‌ల్లి- చింత‌ల పార్ధ‌సార‌ధి

అమ‌లాపురం- డి.ఎం.ఆర్ శేఖ‌ర్‌

రాజ‌మండ్రి- డాక్ట‌ర్ ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌

అసెంబ్లీ అభ్య‌ర్ధులు

శ్రీకాకుళం- కోరాడ స‌ర్వేశ్వ‌ర‌రావు

ప‌లాస‌- కోత పూర్ణ‌చంద్ర‌రావు

ఎచ్చెర్ల‌- బాడ‌న వెంక‌ట‌ జ‌నార్ధ‌న్‌(జ‌నా)

నెల్లిమ‌ర్ల‌- లోకం నాగ‌మాధ‌వి

య‌ల‌మంచిలి- సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌,

పాయ‌క‌రావుపేట- న‌క్కా రాజ‌బాబు

పాడేరు – ప‌సుపులేటి బాల‌రాజు

రాజాం- డాక్ట‌ర్ ముచ్చా శ్రీనివాస‌రావు

తుని- రాజా అశోక్‌బాబు

రాజ‌మండ్రి రూరల్- కందుల దుర్గేష్‌

రాజోలు- రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌

పి.గ‌న్న‌వ‌రం- పాముల రాజేశ్వ‌రి

కాకినాడ సిటీ- ముత్తా శ‌శిధ‌ర్‌

అన‌ప‌ర్తి- రేలంగి నాగేశ్వ‌ర‌రావు

ముమ్మిడివ‌రం- పితాని బాల‌కృష్ణ‌

మండ‌పేట‌- వేగుళ్ల లీలాకృష్ణ‌

తాడేప‌ల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్‌

ఉంగుటూరు- న‌వుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌

ఏలూరు- రెడ్డి అప్ప‌ల‌నాయుడు

మ‌చిలీప‌ట్నం- బండి రామ‌కృష్ణ‌

తెనాలి- నాదెండ్ల మ‌నోహ‌ర్‌

గుంటూరు వెస్ట్‌ – తోట చంద్ర‌శేఖ‌ర్‌

ప‌త్తిపాడు- రావెల కిషోర్‌బాబు

వేమూరు- డాక్ట‌ర్ ఎ.భ‌ర‌త్ భూష‌ణ్‌

న‌ర‌స‌రావుపేట‌- స‌య్య‌ద్‌ జిలానీ

కావ‌లి- ప‌సుపులేటి సుధాక‌ర్‌

నెల్లూరు రూర‌ల్‌- చెన్నారెడ్డి మ‌నుక్రాంత్ రెడ్డి

ఆదోని- మ‌ల్లిఖార్జున‌రావు(మ‌ల్ల‌ప్ప‌)

ధ‌ర్మ‌వ‌రం- మ‌ధుసూద‌న్‌రెడ్డి

రాజంపేట‌- ప‌త్తిపాటి కుసుమ‌కుమారి

రైల్వే కోడూరు- డాక్ట‌ర్ బోనాసి వెంక‌ట‌సుబ్బ‌య్య‌

పుంగ‌నూరు- బోడే రామ‌చంద్ర‌ యాద‌వ్‌